Tarun Chugh: దేశంలో లిక్కర్‌ మాఫియాపై తరుణ్‌చుగ్‌ సంచలన వ్యాఖ్యలు

Tarun Chugh: లిక్కర్‌ స్కాంపై లోతైన విచారణ జరపాలి

Jyothi
Updated on: 3 Dec 2022 12:56 PM IST
Tarun Chugh Sensational Comments on the Liquor Mafia in the Country
X

Tarun Chugh: దేశంలో లిక్కర్‌ మాఫియాపై తరుణ్‌చుగ్‌ సంచలన వ్యాఖ్యలు

Tarun Chugh: తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ లిక్కర్‌ స్కాంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌత్‌ లిక్కర్‌ మాఫియా పేరిట దేశాన్ని దోచుకుంటున్నారన్నారు. చట్టం ముందు అందరూ సమానులే.. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందే.. దేశంలో పెద్ద పెద్ద పదవుల్లో కూర్చున్న వారు.. సంపన్న కుటుంబంలో పుట్టిన వారు తాము చట్టానికి అతీతులు కాదన్నారు తరుణ్‌చుగ్‌.. పంజాబ్‌, ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో భారీ అవినీతి చోటు చేసుకున్నది. లిక్కర్‌ స్కాంలో ఉన్నవారు మొబైల్‌ ఫోన్లను ధ్వంసం చేయడం చూస్తుంటే మాఫియా చర్యలను తలపిస్తోందన్నారు. దీనిపై లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు తరుణ్‌చుగ్‌.

Jyothi

Jyothi

Next Story