Rajinikanth: రజినీకాంత్ పార్టీ ప్రకటనపై ఉత్కంఠ

Rajinikanth: రజినీకాంత్ పార్టీ ప్రకటనపై ఉత్కంఠ
x
Highlights

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రజినీకాంత్‌ ఇంటి వద్ద కోలాహలం నెలకొంది.

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రజినీకాంత్‌ ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. పార్టీ ప్రకటించడానికంటే ముందే కార్యకర్తలని సిద్ధం చేసుకొని, క్రింది స్థాయి నుంచి క్యాడర్ బిల్డ్ చేసుకునే పనిలో పడ్డ రజినీకాంత్.. ఇప్పుడు అఫీషియల్ గా పార్టీ పేరు ప్రకటించడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి నేడు ముహూర్తం ఫిక్స్ చేశారు.

ఇక పార్టీ ప్రకటన కోసం ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు తమ బాస్ ఎలాంటి పేరు ప్రకటిస్తారో అనే దానిపై ఉత్సాహంగా వేచి చూస్తున్నారు. పార్టీని అఫీషియల్‌గా ప్రకటించి, ఏప్రిల్ 14న అభిమానుల మధ్య పార్టీ జెండాని, గుర్తుని భారీ బహిరంగ సభలో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories