ఉద్ధవ్ థాక్రే వర్గానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ

Setback For Thackeray Camp As SC Allows EC To Decide Shinde Groups Claim Of Being Real Shiv Sena
x

ఉద్ధవ్ థాక్రే వర్గానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ

Highlights

*థాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

Supreme Court: ఉద్దవ్ థాక్రే వర్గానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగలింది. నిజమైన శివసేన ఎవరిదో ఎన్నికల కమిషన్ నిర్ణయించకుడా ఆపడానికి ఉద్దవ్ థాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. దీంతో సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి ఊరట లభించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories