CM Ashok Gehlot: అనాధపిల్లలతో రాజస్థాన్ ము‌ఖ్యమంత్రి అశోక్ గెహ్లెట్ దీపావళి వేడుకలు

CM Ashok Gehlot: సరదాగా కాసేపు గడిపిన అశోక్ గెహ్లెట్ ఆ పిల్లలతో కలిసి సహపంక్తి భోజనం

Rama Rao
Published on: 22 Oct 2022 6:58 AM IST
Rajasthan CM Ashok Gehlot Celebrate Diwali with the Children Lost their Parents to Covid 19
X

CM Ashok Gehlot: అనాధపిల్లలతో రాజస్థాన్ ము‌ఖ్యమంత్రి అశోక్ గెహ్లెట్ దీపావళి వేడుకలు

CM Ashok Gehlot: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లెట్ అనాధపిల్లలతో కలిసి ముందస్తు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు అనాధలుగా మిగిలిన వారిలో ప్రభుత్వం ఆనందాన్ని పంచింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లెట్, ప్రభుత్వ అధికారులతో కలిసి ఆనందోత్సాహాలనడుమ అనాధపిల్లలతో కలిసి దీపావళి వేడుకలు నిర్వహించారు. సరదాగా కాసేపు గడిపిన అశోక్ గెహ్లెట్ ఆ పిల్లలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పిల్లలకు రకరకాల స్వీట్లను తినిపించి, ఆటపాటల్లో పాలుపంచుకున్నారు.

Rama Rao

Rama Rao

Next Story