Rahul Gandhi: కాంగ్రెస్ అధ్యక్ష పదవి.. ఒక సంస్థకు సంబంధించింది కాదు

Rahul Gandhi: అధ్యక్ష పదవిలో ఎవరున్నా సరే.. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి

Rama Rao
Published on: 22 Sept 2022 3:14 PM IST
Rahul Gandhi Reacts to the Post of Congress President
X

Rahul Gandhi: కాంగ్రెస్ అధ్యక్ష పదవి.. ఒక సంస్థకు సంబంధించింది కాదు

Rahul Gandhi: కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఒక సంస్థకు సంబంధించింది కాదని ఓ భావజాలాన్ని, భారతదేశ ధృక్కోణాన్ని ఆవిష్కరిస్తుందన్నారు. ఇక అధ్యక్ష పదవిలో ఎవరున్నా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని రాహుల్ గాంధీ సూచించారు. వారు కొన్ని భావజాలాల సమూహానికి ప్రతినిధిగా ఉంటారని గుర్తుంచుకోవాలన్నారు. భారతదేశ విజన్ కు ప్రతినిధిగా ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని రాహుల్ గాంధీ అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story