PM Modi: జవాన్లందరూ నా కుటుంబ సభ్యులే

PM Modi: ఆర్మీ బలగాలను చూస్తే నాకు గర్వంగా ఉంటుంది

Jyothi
Updated on: 24 Oct 2022 1:16 PM IST
PM Modi Said All Jawans are My Family Members
X

PM Modi: జవాన్లందరూ నా కుటుంబ సభ్యులే 

PM Modi: సైనికులు దేశాన్ని కాపాడే రక్షణ స్తంభాలు అని అన్నారు ప్రధాని మోడీ. జవాన్లందరూ నా కుటుంబ సభ్యులే అన్నారు. ఆర్మీ బలగాలను చూస్తే నాకు గర్వంగా ఉంటుందన్నారు. జమ్ముకశ్మీర్‌ కార్గిల్‌లో ప్రధాని మోడీ జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. జవాన్లకు మోడీ స్వీట్లు పంచారు.

Jyothi

Jyothi

Next Story