ఆర్టికల్‌ 370 రద్దు చట్టవ్యతిరేకం అంటూ సుప్రీంలో పిటిషన్‌

ఆర్టికల్‌ 370 రద్దు చట్టవ్యతిరేకం అంటూ సుప్రీంలో పిటిషన్‌
x
Highlights

ఆర్టికల్‌ 370 రద్దును సవాల్‌ చేస్తూ పార్లమెంట్‌ తీసుకున్న నిర్ణయంపై.. దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది. ప్రముఖ న్యాయవాది ఎం ఎల్‌ శర్మ.. ఈ...

ఆర్టికల్‌ 370 రద్దును సవాల్‌ చేస్తూ పార్లమెంట్‌ తీసుకున్న నిర్ణయంపై.. దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది. ప్రముఖ న్యాయవాది ఎం ఎల్‌ శర్మ.. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. 370 ఆర్టికల్‌ రద్దు చట్ట వ్యతిరేకం అని.. పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు నిరాకరించింది. ఈ పిిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం..తగిన సమయంలో విచారణ జరుపుతుందని స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories