Top
logo

రాజీనామా యోచనలో సీఎం కుమారస్వామి ..?

రాజీనామా యోచనలో సీఎం కుమారస్వామి ..?
Highlights

బలపరీక్షకు ముందే కర్నాటక సీఎం కుమారస్వామి రాజీనామా చేయనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. విశ్వాస తీర్మానంపై...

బలపరీక్షకు ముందే కర్నాటక సీఎం కుమారస్వామి రాజీనామా చేయనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. విశ్వాస తీర్మానంపై రెండో రోజు జరుగుతున్న చర్చలో పాల్గొన్న ఆయన బీజేపీ నేతలపై తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు. పదవి కోసం ఎవరినీ వేడుకోను కాంగ్రెస్‌ నాయకులే వచ్చి నన్ను ముఖ్యమంత్రిని చేశారు. నాకు సీఎం సీటు ముఖ్యం కాదు. నా ఆలోచన అంతా భవిష్యత్‌ తరాల గురించేనని అన్నారు. కాగా తన రాజీనామా నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలకు కూడా తెలియజేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు వెనక్కు రాకపోవడం మరికొందరు ఎమ్మెల్యేలు వెళ్లిపోతారన్న సమాచారంతోనే రాజీనామాకు సిద్ధమైనట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


లైవ్ టీవి


Share it
Top