logo
జాతీయం

హిమాలయాల్లో ఇండియన్ ఆర్మీ యోగాసనాలు

హిమాలయాల్లో ఇండియన్ ఆర్మీ యోగాసనాలు
X
Highlights

గడ్డకట్టే మంచులో బారత జవాన్ల యోగాసనాలు వేశారు. హిమాలయాల్లోని మంచుకొండల మధ్య.. భూమికి 18వేల అడుగుల ఎత్తులో...

గడ్డకట్టే మంచులో బారత జవాన్ల యోగాసనాలు వేశారు. హిమాలయాల్లోని మంచుకొండల మధ్య.. భూమికి 18వేల అడుగుల ఎత్తులో యోగాసనాలు వేశారు. సరిహద్దు గస్తీ పోలీసులు సూర్యనమస్కారాలు చేశారు. ఇటు ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ యోగా నిర్వహించారు. ఛత్తీస్ గఢ్ లోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన కొండగావ్ లో ఐటీపీబీ సిబ్బంది ఈ ఉదయం యోగా చేశారు. అదేవిధంగా ఐటీబీపి సిబ్బంది రోహ్ తంగ్ వద్ద యోగా చేశారు. 14వేల అడుగుల ఎత్తులో మైనస్ పది డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ లో వీరు యోగా చేశారు. ఆరోగ్యానికి, ఉల్లాసానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

Next Story