రాజకీయ పార్టీని ప్రకటించిన గులాంనబీ ఆజాద్

Ghulam Nabi Azad Announces His New Political Party In Jammu
x

రాజకీయ పార్టీని ప్రకటించిన గులాంనబీ ఆజాద్

Highlights

*కొత్త రాజకీయ పార్టీ పేరు డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ

Ghulam Nabi Azad: రాజకీయ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి గులాంనబీ ‎ఆజాద్‌ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. డెమోక్రటిక్ ఆజాద్ పార్టీగా నామకరణం చేశారు. పార్టీ ప్రకటనతోపాటు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ సామాన్యుడి కష్టాలను దూరం చేసేందుకు ఆజాద్ డెమోక్రటిక్ పార్టీ పనిచేస్తుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories