సూరత్‌ వస్త్ర పరిశ్రమలో అగ్నిప్రమాదం

సూరత్‌ వస్త్ర పరిశ్రమలో అగ్నిప్రమాదం
x
Highlights

గుజరాత్‌లోని సూరత్‌లో ఓ వస్త్ర పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పాండెసరలోని ఒక వస్త్ర పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాదాపు 18 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

గుజరాత్‌లోని సూరత్‌లో ఓ వస్త్ర పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పాండెసరలోని ఒక వస్త్ర పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాదాపు 18 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికైనా గాయాలయ్యాయా అన్న విషయంపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఇతర సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. అయితే దీనిపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories