Sambit Patra: మనీష్ సిసోడియా కనుసన్నల్లోనే స్కామ్ జరిగిందన్న బీజేపీ

* లిక్కర్ తయారీదారులు, వ్యాపారులకు సిసోడియా లీక్ చేశారు - సంబిత్

R Tripura Malini
Published on: 11 Nov 2022 1:52 PM IST
excise policy leaked to sisodia friends before it was made public says sambit patra
X

మనీష్ సిసోడియా కనుసన్నల్లోనే స్కామ్ జరిగిందన్న బీజేపీ

Sambit patra: ఢిల్లీ లిక్కర్ స్కామ్‎లో ప్రధాన నిందితుడు మనీష్ సిసోడియానే అని బీజేపీ మరోసారి ఆరోపించింది. ఎక్సైజ్ పాలసీ రూపొందించడం దగ్గర్నుంచే కుంభకోణానికి తెరలేపారని బీజేపీ నేత సంబిత్ పాత్ర ఆరోపించారు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించగానే 34 మంది 140 ఫోన్లు మార్చారని మండిపడ్డారు. మొబైల్ ఫోన్లలోని సమాచారాన్ని నిందితులు ధ్వంసం చేశారని సంబిత్ పాత్ర విమర్శించారు. లిక్కర్ కేసులో అరెస్టైన ఇద్దరి నుంచి 100 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story