Election Commission: ఇవాళ గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ షెడ్యూల్ విడుదల

Election Commission: మధ్యాహ్నం ఎన్నికలు తేదీలు ప్రకటించనున్న ఈసీ

Rama Rao
Updated on: 14 Oct 2022 1:19 PM IST
EC Likely to Announce Election Schedule for Gujarat And Himachal Pradesh Today
X

Election Commission: ఇవాళ గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ షెడ్యూల్ విడుదల

Election Commission: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నేడు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. త్వరలో కాలపరిమితి పూర్తి చేసుకోబోతున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఇవాళ మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ విడుదల చేయనుంది. మరోవైపు గుజరాత్‌లో అధికార బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే హోరాహోరీగా ఎత్తుగడలు అమలు చేస్తున్నాయి. ఇటీవల గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ బలపడినట్టు కనిపిస్తోందని ఆ పార్టీ వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్ తరువాత గుజరాత్‌లో పాగా వేయాలని ఆప్ గట్టిగా ప్రయత్నిస్తోంది.


Rama Rao

Rama Rao

Next Story