Droupadi Murmu: డిసెంబర్ 5వ తేదీన ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న భారత రాష్ట్రపతి

Droupadi Murmu: డిసెంబర్ 4వ తేదీ రాత్రి తిరుమల చేరుకోనున్న రాష్ట్రపతి

Jyothi
Updated on: 27 Nov 2022 6:50 PM IST
Droupadi Murmu Will Visit Tirumala on the Morning of 5th December
X

Droupadi Murmu: డిసెంబర్ 5వ తేదీన ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న భారత రాష్ట్రపతి

Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల పర్యటన ఖరారు అయ్యింది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి రాష్ట్రపతి తిరుమల చేరుకోనున్నారు. మరుసటి రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Jyothi

Jyothi

Next Story