Top
logo

మారిన బడ్జెట్ పత్రాల బ్రీఫ్ కేస్

మారిన బడ్జెట్ పత్రాల బ్రీఫ్ కేస్
X
Highlights

సాధారణంగా బడ్జెట్ పత్రాలు గోధుమ రంగు బ్రీఫ్ కేస్ లో పార్లమెంట్ కు తీసుకు రావడం మన దేశంలో ఆనవాయితీ గా వస్తోంది. ...

సాధారణంగా బడ్జెట్ పత్రాలు గోధుమ రంగు బ్రీఫ్ కేస్ లో పార్లమెంట్ కు తీసుకు రావడం మన దేశంలో ఆనవాయితీ గా వస్తోంది. ఇపుడు ఆ ఆనవాయితీ మార్చేశారు ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి అనుమతి కోరడానికి రాష్ట్రపతి వద్దకు వెళ్ళిన సీతారామన్ చేతిలో బ్రీఫ్ కేస్ కు బదులుగా ఎర్రటి వస్త్రం చుట్టి ఉన్న పార్శిల్ వంటిది కనిపించింది. దానిపై భారాట్ దేశపు రాజముద్ర కూడా ఉంది.

ఈరోజు ఉదయం 11 గంటలకు ఆర్ధిక మంత్రి బడ్జెట్ ను ప్రవేశ పెడతారు.

Next Story