దేశ సరిహద్దుల్లో సైనికుల దీపావళి వేడుకలు

*జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో దీపావళి సెలబ్రేషన్స్

Rama Rao
Published on: 22 Oct 2022 11:20 AM IST
BSF Soldiers Diwali Celebrations at the Jammu and Kashmir Borders
X

దేశ సరిహద్దుల్లో సైనికుల దీపావళి వేడుకలు

BSF Diwali Celebrations: దేశంలో ప్రధాన పండుగల్లో దీపావళి ఒకటి. ఈ దీపావళికి ముందుస్తుగానే వేడుకలను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. జమ్ముకశ్మీర్ బోర్డర్‌లో BSF జవాన్లు సంబరాలు చేసుకున్నారు. క్యాండిల్స్ వెలిగించి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు.

Rama Rao

Rama Rao

Next Story