logo
జాతీయం

Ashok Gehlot: సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది

Ashok Gehlot Said The Congress party is Strong under the leadership of Sonia Gandhi
X

Ashok Gehlot: సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది

Highlights

Ashok Gehlot: ఢిల్లీ చేరుకున్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లెట్

Ashok Gehlot: సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత పటిష్టంగా ఉందన్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. సోనియాగాంధీని కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన గెహ్లాట్..కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై స్పందిస్తూ..రాజస్థాన్‌లో జరిగిన పరిణామాలను సోనియాను కలిసి వివరిస్తామన్నారు. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉన్నామని చెప్పిన గెహ్లాట్..కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని తాను గత 50 ఏళ్లనుంచి గమనిస్తున్నానని..ప్రస్తుతం సోనియా గాంధీ నేతృత్వంలో పార్టీ పటిష్టంగానే ఉందని అశోక్ గెహ్లాట్ స్పష్టం చేశారు.

Web TitleAshok Gehlot Said The Congress party is Strong under the leadership of Sonia Gandhi
Next Story