పార్టీ పెట్టడంపై స్పష్టత ఇచ్చిన ప్రకాష్ రాజ్

X
Highlights
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బెంగుళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తాను. ఏ పార్టీ తరుపున పోటీ...
Raj19 Jan 2019 2:23 AM GMT
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బెంగుళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తాను. ఏ పార్టీ తరుపున పోటీ చేయను, ఇండిపెండెంట్ గానే బరిలోకి దిగుతానని నటుడు ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. అలాగే తాను రాజకీయ పార్టీ పెట్టబోనని కూడా వెల్లడించారు. పార్టీ స్థాపించబోతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చేశారు. ఏ పార్టీతోనూ తనకు విబేధాలు లేవన్న ఆయన.. పార్టీలు అవలంభించే విధానాలతోనే విసుగొస్తుందన్నారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో, ఏ పార్టీని వ్యతిరేకించాలో తనకు తెలుసన్నారు. తన బాల్యం మొత్తం బెంగళూరులోనే గడిచిందని, అందుకే అక్కడి నుంచే బరిలోకి దిగబోతున్నట్టు ప్రకాష్ రాజ్ చెప్పారు.
Next Story
జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMTSinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..
9 Aug 2022 3:00 PM GMTMLA Raja Singh: డేట్ రాసి పెట్టుకోండి.. వందశాతం నన్ను చంపేస్తారు..
9 Aug 2022 12:14 PM GMT
ఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం
11 Aug 2022 2:16 AM GMTఇవాళ గాంధీభవన్లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం
11 Aug 2022 1:46 AM GMTకేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం
11 Aug 2022 1:06 AM GMTనుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట
10 Aug 2022 4:00 PM GMTHealth Tips: ఇవి తింటే మీ పని అంతే.. ఎంత నష్టం జరుగుతుందంటే..?
10 Aug 2022 3:30 PM GMT