ఈడీ విచారణకు సినీనటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హాజరుపై సస్పెన్స్‌

ED Notice: ఇవాళ విచారణకు హాజరుకావాలని రకుల్‌కు ఈడీ నోటీసులు

Jyothi
Updated on: 19 Dec 2022 1:25 PM IST
Suspense over the Appearance of Actress Rakul Preet Singh in the ED investigation
X

ఈడీ విచారణకు సినీనటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హాజరుపై సస్పెన్స్‌

ED Notice: ఈడీ విచారణకు సినీనటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హాజరుపై సస్పెన్స్‌ నెలకొంది. ఇవాళ విచారణకు హాజరుకావాలని రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో మనీలాండరింగ్‌ జరిగిందన్న ఈడీ బ్యాంక్‌ అకౌంట్‌, డాక్యుమెంట్లతో విచారణకు రావాలని ఆదేశించింది. అయితే తమకు ఎలాంటి నోటీసులు అందలేదని రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కార్యాలయం సిబ్బంది చెబుతున్నారు. గతంలో బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సూసైడ్‌ కేసులోనూ.. డ్రగ్స్‌ కోణంలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ను ఈడీ విచారించింది.

Jyothi

Jyothi

Next Story