బహుబలిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

బహుబలిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి
x
Highlights

శ్రీరెడ్డి ఈ పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎప్పుడు ఎవరో ఒకరిమీద సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటది. చిన్న హీరో, పెద్ద హీరో అని తెడా లేకుండా వరుసగాకామెంట్స్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంటది.

శ్రీరెడ్డి ఈ పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎప్పుడు ఎవరో ఒకరిమీద సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటది. చిన్న హీరో, పెద్ద హీరో అని తెడా లేకుండా వరుసగాకామెంట్స్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంటది. అయితే తాజాగా టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నే టార్గెట్ చేస్తూ ఫేస్ బుక్‌లో ఓ పోస్టు పెట్టింది. ఇప్పుడు ఆ పొస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎప్పుడు సంచలనలకు మారుపేరుగా.. నెగటివ్ కామెంట్స్‌లో తనకు తానే సాటిగా నిలిచే శ్రీరెడ్డి ఈ సారి పాజిటివ్‌గా పొస్ట్ పెట్టడంపై అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

హీరో ప్రభాస్ పై కాస్తా ప్రేమ చూపిస్తూ.. ప్రభాస్ డ్రిమ్ బాయ్ అంటూ ప్రశంసలు గుప్పించింది. దీంతో ఇప్పుడు సర్వత్ర జోరుగా చర్చ సాగుతోంది. అసలు శ్రీ రెడ్డి పెట్టిన పొస్టులో ఏం ఉందంటే ప్రభాస్ ప్రవర్తన చాలా కూల్‌గా, మర్యాదపూర్వకంగా ఉంటుంది. అదే సమయంలో అతడు కూర్చునే విధానం రాయల్‌గా కనిపిస్తుంది. డ్రీమ్ బాయ్.. నిన్ను చూసి చాలా గర్వంగా ఫీలవుతున్నాను అంటూ శ్రీరెడ్డి ఆ పోస్టులో పేర్కొంది. ఈ పోస్టు వెనకు మర్మం ఏమిటి అని అందరూ అనుకుంటున్నారు. అసలు ప్రభాస్ అంటే ప్రేమనా? అభిమానామా? లేక తాను ఫేమస్ అవ్వడం కోసమే ఈ పెట్టిందా అనే అర్ధం అవ్వడం లేదు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories