సీనియర్ నటి ఎల్వి శారదా కన్నుమూత

X
Highlights
సీనియర్ కన్నడ నటి ఎల్.వి. శారదా(79) కన్ను మూశారు. కొంతకాలంగా శ్వాసకోస సమస్యతో బాధపడుతున్న ఆమె బెంగుళూరులోనిఓ...
Raj22 March 2019 2:38 AM GMT
సీనియర్ కన్నడ నటి ఎల్.వి. శారదా(79) కన్ను మూశారు. కొంతకాలంగా శ్వాసకోస సమస్యతో బాధపడుతున్న ఆమె బెంగుళూరులోనిఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే ఆమె ఆరోగ్యం విషమించి ఆసుపత్రి లో తుదిశ్వాస వదిలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఫణియమ్మ, వంశవృక్ష, ఆదిశంకరాచార్య, భూతయ్యన మగ తో పాటు పలు కన్నడ సినిమాలలో శారద నటించారు. శారద మృతి పట్ల కన్నడ సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దర్శకులు, నిర్మా తలతో పాటు క్యారెక్టర్ నటులు శారద మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.
Next Story
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
CM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMT