సహజీవనానికి వ్యతిరేకిని కాను : సాయి పల్లవి

సహజీవనానికి వ్యతిరేకిని కాను : సాయి పల్లవి
x
Highlights

వివాహం కాకుండా అబ్బాయి, అమ్మాయి సహజీవనం చేయడానికి తాను వ్యతిరేకిని కాదని ప్రముఖ నటీ సాయిపల్లివి పెర్కోంది. ఇటివలే మారి-2 చిత్ర ప్రమోషన్ కోసం సాయిపల్లవి చెన్నైకి వచ్చింది అక్కడ ఒక ఇంటర్వ్యూలో పాల్గోంది. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ ఎవరినైనా ప్రేమిస్తున్నారా? లీవింగ్ టూగెదర్ లాంటీ సంబంధం లాంటివీ సాగిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలతో చాలామంది అడుగుతున్నారని పల్లవి పెర్కోంది.

వివాహం కాకుండా అబ్బాయి, అమ్మాయి సహజీవనం చేయడానికి తాను వ్యతిరేకిని కాదని ప్రముఖ నటీ సాయిపల్లివి పెర్కోంది. ఇటివలే మారి-2 చిత్ర ప్రమోషన్ కోసం సాయిపల్లవి చెన్నైకి వచ్చింది అక్కడ ఒక ఇంటర్వ్యూలో పాల్గోంది. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ ఎవరినైనా ప్రేమిస్తున్నారా? లీవింగ్ టూగెదర్ లాంటీ సంబంధం లాంటివీ సాగిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలతో చాలామంది అడుగుతున్నారని పల్లవి పెర్కోంది. అయితే తాను కాలేజీలో తన విద్యాభ్యాసం కొనసాగిస్తున్నప్పటినుంచే తాను పుస్తకాలను, సినీరంగంలోకి వచ్చిన తరువాత నటనను మాత్రమే విపరితంగా ప్రేమిస్తున్నానని పల్లవి చెప్పింది. వ్యక్తిగతంగా తనకు లీవింగ్ టుగెదర్ సంబంధాలు అవసరమే లేదని తెలిపింది. అయితే అలాంటి సంబంధానికి తాను ఏం వ్యతిరేకినని చెప్పడం కాదని అంది. అసలు లీవింగ్ టుగెదర్ సంబంధం అనేది వారి వ్యక్తిగత విషయం అని, కాని తాను మాత్రం తప్పకుండా వివాహ జీవితాన్నే కోరుకుంటున్నానని పల్లవి స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories