సాహో టీం నుంచి బయటకు వచ్చేశాం

సాహో టీం నుంచి బయటకు వచ్చేశాం
x
Highlights

౩౦౦ కోట్ల భారీ బడ్జెట్ లో యంగ్ రెబల్ స్టార్ కథానాయకుడిగా ప్రతిష్టాత్మకంగా షూటింగ్ జరుపుకుంటున్న సాహో టీం నుంచి సంగీత దర్శకులు పక్కకు తప్పుకున్నారు. ఈ...

౩౦౦ కోట్ల భారీ బడ్జెట్ లో యంగ్ రెబల్ స్టార్ కథానాయకుడిగా ప్రతిష్టాత్మకంగా షూటింగ్ జరుపుకుంటున్న సాహో టీం నుంచి సంగీత దర్శకులు పక్కకు తప్పుకున్నారు. ఈ సినిమాకు సంగీత త్రయం శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. వీరు ఇపుడు సాహో నుంచి తాము బయటకు వచ్చేసామంటూ సోక్షహ్ల మీడియాలో ప్రకటించారు. అంతే కాదు ప్రభాస్, సుజీత్, వంశీ, ప్రమోద్, శ్యాం లకు గుడ్ లాక్ అంటూ ట్వీట్ చేశారు.

కాగా ఆగస్టు 15 న విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. సంగీత దర్శకునిగా తమిళ సంగీత దర్శకుడు గిబ్రాన్ ను చిత్ర బృండంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories