బాలయ్య అందుకే హడావిడి చేయట్లేదా

ఎన్టీఆర్' బయోపిక్ రెండవ భాగం 'మహానాయకుడు' ఫిబ్రవరి 22 న విడుదలవుతున్నప్పటికీ, ఇంతవరకు ప్రమోషన్స్ మొదలవలేదు...
ఎన్టీఆర్' బయోపిక్ రెండవ భాగం 'మహానాయకుడు' ఫిబ్రవరి 22 న విడుదలవుతున్నప్పటికీ, ఇంతవరకు ప్రమోషన్స్ మొదలవలేదు అని చెప్పుకోవచ్చు. బాలకృష్ణ, క్రిష్ కూడా పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వటంలేదు. కేవలం ట్రెయిలర్ మినహా ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి హడావుడి లేకపోవడం విశేషం. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని అనంతపూర్‌లో చేయాలని మొదట అనుకున్నారు కానీ బాలయ్య మాత్రం వద్దని చెప్పారట. మొదటి భాగం ఫ్లాప్ అవ్వడంతో ఎంత ప్రచారం చేసినా వృధా అని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట.
సినిమా విడుదలయిన తర్వాత మంచి రెస్పాన్స్ వస్తే అప్పుడు బాగా పబ్లిసిటీ చేద్దామని, సక్సెస్ ఈవెంట్ ఘనంగా బహిరంగ వేదికపై నిర్వహిద్దామని చెప్పారట. అందుకే ఈ సినిమాకి ఎలాంటి హంగామా ఉండదన్న మాట. మొదటి భాగం కేవలం సినిమా లకు మాత్రమే పరిమితం కావడంతో అలా అయింది అని కానీ రెండవ భాగంలో ఎన్టీఆర్ రాజకీయనాయకుడిగా ఎదుర్కొన్న వెన్నుపోట్లు వల్ల డ్రామా బాగా ఉంటుందని, ఈ చిత్రాన్ని అభిమానులు కచ్చితంగా ఆదరిస్తారని చిత్ర బృందం విశ్వసిస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
PM Kisan: హెచ్చరిక.. వారు తగిన మూల్యం చెల్లించాల్సిందే..!
28 May 2022 9:00 AM GMTకలవరపెడుతున్న మంకీపాక్స్.. ప్రపంచ వ్యాప్తంగా 20దేశాల్లో 200 కేసులు
28 May 2022 8:59 AM GMTSSC Recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 797 ఉద్యోగాలు.. పది, ...
28 May 2022 7:43 AM GMTఅగ్గి బరాటలు చల్లబడ్డారా..? వైసీపీ ఫైర్‌బ్రాండ్స్‌కు ఏమైంది..?
28 May 2022 7:37 AM GMTChandrababu: ఒంగోలులో ఎన్టీఆర్‌కు విగ్రహానికి చంద్రబాబు నివాళులు
28 May 2022 7:36 AM GMT