బండ్ల గణేష్ వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబు

బండ్ల గణేష్ వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబు
x
Highlights

తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి ఓడిపోతే గొంతుకోసుకుంటానని టీపీసీసీ అధికార ప్రతినిధి బండ్ల గణేష్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడ్డాక...

తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి ఓడిపోతే గొంతుకోసుకుంటానని టీపీసీసీ అధికార ప్రతినిధి బండ్ల గణేష్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడ్డాక బండ్ల గణేష్ స్పందిస్తూ .. ఎన్నికల ముందు ఎన్నో అంటాం.. అవన్నీ చేస్తామా అని దాటవేశారు. ఈ వ్యాఖ్యలపై సినీనటుడు నాగబాబు స్పందించారు.. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బండ్ల గణేష్ వ్యాఖ్యలు విన్న తనకు మేకపోతు గాంభీర్యమేనని అన్నారు. గణేశ్ ఇంటర్వ్యూ నాకు చూడలనిపిస్తుంటుంది. ఎందుకంటే అతను బాగా నవ్విస్తాడు. గణేశ్ ఆ ఫన్‌ని సినిమాల్లో పెట్టుంటే చాలా పెద్ద కమెడియన్ అయ్యేవాడు. సినిమాల్లో చూపించకుండా రియల్ లైఫ్‌లో కామెడీ చూపిస్తున్నాడు. అని నాగబాబు అభిప్రాయపడ్డారు.బండ్ల గణేష్ వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబు

Show Full Article
Print Article
Next Story
More Stories