Top
logo

పెళ్లికూతురు కాబోతున్న ఎంతరలోకపు సుందరి

పెళ్లికూతురు కాబోతున్న ఎంతరలోకపు సుందరి
X
Highlights

రజనీకాంత్‌ 2.ఓలో అందాల రోబోగా అలరించిన అమీ జాక్సన్‌ త్వరలో వివాహం చేసుకోబోతోంది. బ్రిటన్‌కు చెందిన...

రజనీకాంత్‌ 2.ఓలో అందాల రోబోగా అలరించిన అమీ జాక్సన్‌ త్వరలో వివాహం చేసుకోబోతోంది. బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త జార్జ్‌ పనయటోతో ఈ అమ్మడు కొంతకాలంగా లవ్ లో ఉంది. వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటవ్వాలని నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలో నూతన సంవత్సరం తొలిరోజున నిశ్చితార్ధం జరుపుకున్నట్టు అమీ జాక్సన్‌ వెల్లడించింది. ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌తో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసిఉన్న ఫోటోను అభిమానుల కోసం సోషల్‌ మీడియాలో ఆమె పోస్ట్‌ చేశారు. తెలుగులో ఎవడు, అభినేత్రి చిత్రాల్లో మెప్పించిన అమీ జాక్సన్‌ 2.ఓలో నటనకు గాను ప్రేక్షకులనుంచి ప్రశంసలు అందుకుంది.

Next Story