Prabhas: 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ రాక.. భారీగా తరలి వచ్చిన అభిమానులు, బంధు, మిత్రులు

After 12 years of Prabhas Coming to Mogalthur Fans Came in Huge  Numbers
x

Prabhas: 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ రాక.. భారీగా తరలి వచ్చిన అభిమానులు, బంధు, మిత్రులు

Highlights

Prabhas: అభిమానులకు అభివాదం చేసిన ప్రభాస్‌

Prabhas: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు సంస్మరణ సభకు అభిమానులు, బంధు మిత్రులు భారీగా తరలి వచ్చారు. కృష్ణంరాజు ఇంటి దగ్గరకు చేరుకున్న అభిమానులకు కృష్ణంరాజు భార్య, ప్రభాస్‌ బిల్డింగ్‌ పైనుంచి అభివాదం చేశారు. స్థానిక పోలీసులు ఒక్కక్కరినే సంస్మరణ సభా ప్రాంగణంలోకి వదులుతున్నారు. ప్రభాస్‌ 12ఏళ్ల తర్వాత మొగల్తూరు రావడంతో అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. లక్ష మందికి సరిపడా ఏర్పాట్లు చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories