logo
తాజా వార్తలు

తిరుమల కిడ్నాప్‌ కేసు.. బాలుడి ఆచూకీ లభ్యం

తిరుమల కిడ్నాప్‌ కేసు.. బాలుడి ఆచూకీ లభ్యం
X
Highlights

తిరుమలలో కిడ్నాప్‌ అయిన బాలుడు వీరేష్ ఆచూకీ లభ్యమైంది. తిరుమల పోలీసుల సమాచారంతో మహారాష్ట్రలోని నాందేడ్ వద్ద స్థానిక పోలీసులు కిడ్నాపర్‌ను పట్టుకున్నారు. ప్రస్తుతం బాలుడు మామనూరు పోలీసులు సంరక్షణలో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి తిరుమల తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తిరుమలలో కిడ్నాప్‌ అయిన బాలుడు వీరేష్ ఆచూకీ లభ్యమైంది. తిరుమల పోలీసుల సమాచారంతో మహారాష్ట్రలోని నాందేడ్ వద్ద స్థానిక పోలీసులు కిడ్నాపర్‌ను పట్టుకున్నారు. ప్రస్తుతం బాలుడు మామనూరు పోలీసులు సంరక్షణలో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి తిరుమల తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఇప్పటికే తిరుమల పోలీసులు నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా బాలుడిని, నిందితుడిని ఆదివారం ఉదయం మహారాష్ట్ర పోలీసులు చేధించారు. 48 గంటల్లో చేధించడంపై పోలీసులను పలువురు అభినందిస్తున్నారు. అయితే బాలుడిని ఎందుకు కిడ్నాప్ చేశాడనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు.

Next Story