logo

సాధించాం నేస్తమా!

సాధించాం నేస్తమా!
Highlights

వైసీపీకి తెరపై జగన్ మోహన్ రెడ్డి నాయకుడిగా కనిపిస్తే.. ఆ నాయకుడి గుండె చప్పుడు విజయసాయి రెడ్డిగా చెప్పవచ్చు....

వైసీపీకి తెరపై జగన్ మోహన్ రెడ్డి నాయకుడిగా కనిపిస్తే.. ఆ నాయకుడి గుండె చప్పుడు విజయసాయి రెడ్డిగా చెప్పవచ్చు. ఒకపుడు వైఎస్సార్, కేవీపీ ఎలాంటి స్నేహితులో అంతకు మించిన స్నేహాన్ని జగన్, సాయి రెడ్డి ల మధ్య మనం చూడొచ్చు. ఇపుడు వైసీపీ విజయంలో విజయసాయి పాత్రను తక్కువ అంచనా వేయలేం. ఫలితాల సరళిని వారిద్దరూ వైసీపీ కార్యాలయంలో అనుక్షణం గమనించారు. ఈ సందర్భంగా ఘన విజయం దిశగా సాగిపోతున్న తరుణంలో ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ విజయోత్సాహాన్ని పంచుకున్నారు. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.


లైవ్ టీవి


Share it
Top