నన్నే అనుమానిస్తావా అంటూ.. తన బాయ్‌ఫ్రెండ్ మర్మాంగాన్ని రక్తం వచ్చేలా...

నన్నే అనుమానిస్తావా అంటూ.. తన బాయ్‌ఫ్రెండ్ మర్మాంగాన్ని రక్తం వచ్చేలా...
x
Highlights

తన ప్రియుడు తనని అనుమానించాడని ఏకంగా అతని మర్మాంగాన్ని పట్టుకొని రక్తం వచ్చేలా పిసికేసింది. ఈ ఘటన ఓర్లాండోలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే...

తన ప్రియుడు తనని అనుమానించాడని ఏకంగా అతని మర్మాంగాన్ని పట్టుకొని రక్తం వచ్చేలా పిసికేసింది. ఈ ఘటన ఓర్లాండోలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే ఓరోజు నడియంరాత్రి కొలువులో ఉన్న ఫ్లోరిడా పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తన ప్రేయసి తనని చంపేసేలా ఉందని ఓ యువకుడు ఫోన్ చేశాడు. దీంతో హుటాహుటినా అక్కడి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితిని షాక్ అయ్యారు. ఫోన్ చేసిన వ్యక్తి మొహం వాచిపోయి, ఒంటిపై గాయాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి వెంటనే దగ్గర్లో ఉన్న దవాఖానకి తరలించారు. ఇక అక్కడే ఉన్న తన ప్రేయసి కేటీ లీ పిచ్‌ఫోర్డ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరిగిందని ఆరా తీశారు పోలీసులు. దానికి కేటీ లీ సమాధానం ఇస్తూ కొన్ని రోజుల క్రితం తన మాజీ ప్రియుడితో చాట్ చేసింది.

అలాగే అతన్నితనతో డేట్‌కు రమ్మని ఆహ్వానించింది. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రస్తుత ప్రియుడు కేటీ లీ ఫుల్ ఫైర్ అయ్యాడు. తాను ఏదో సరదాగా ఆ మెసేజ్ పెట్టానని, తాను ఎవరితోనూ డేట్‌కు వెళ్లలేదని తేల్చిచెప్పింది. దీంతో ఇద్దరి మధ్య గోడవ పెద్దదైంది. అయితే దినికి కేటీ లీ పిచ్‌ఫోర్డ్‌ సమాధానం ఇవ్వడానికి నచ్చేజెప్పేడానికి ప్రయత్నిస్తుంది అంతలోనే తన మాట వినకుండా గదిలోకి వెళ్లి పడుకున్నాడు దీంతో తీవ్రకోపంతో అతని గదిలోకి వెళ్లి అతని మర్మాంగాన్ని పట్టుకొని రక్తం వచ్చేలా పిసికేసింది. అనంతరం గదిలో ఉన్న చీపురు కట్ట తీసుకుని అతన్ని రక్తం వచ్చేలా కొట్టింది. ఆమె నుంచి బలవంతంగా తప్పించుకున్న ప్రియుడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు వచ్చే నెలలో ఆమెను కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories