ఏ నేరం చేయకపోతే ఈ ఉలికి పాటు ఎందుకు ?

ఏ నేరం చేయకపోతే ఈ ఉలికి పాటు ఎందుకు ?
x
Highlights

ఐటీ గ్రిడ్ దర్యాప్తుపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న విమర్శలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. చంద్రబాబుపై...

ఐటీ గ్రిడ్ దర్యాప్తుపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న విమర్శలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు . ఏ నేరం చేయకపోతే ఈ ఉలికి పాటు ఎందుకంటూ ప్రశ్నించారు. కోర్టులో తప్పుడు పిటిషన్లు ఎందుకు వేస్తున్నారంటూ నిలదీశారు. డేటా దొంగతనం బయటపడుతుందనే కాదా మీ భయం చంద్రబాబు గారంటూ ట్వీట్‌ సంధించారు . ఏపీ ప్రభుత్వ తీరు ఉల్టా చోర్ కొత్వాల్‌ కో డాంటే అన్నట్టు ఉందన్న ఆయన నేరం బయటపడుతుందని తెలిసి ఈ ఏడుపులు ఎందుకంటూ ప్రశ్నించారు .

Show Full Article
Print Article
Next Story
More Stories