Top
logo

అవసరమైతే ఏపీలో ప్రచారం చేస్తా: దయాకర్ రావు

అవసరమైతే ఏపీలో ప్రచారం చేస్తా: దయాకర్ రావు
Highlights

అవసరమైతే ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ...

అవసరమైతే ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో కుమ్మకై చంద్రబాబు తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేయడాన్ని ప్రజలు సహించలేదన్నారు, అటు ఆంధ్రప్రజలు కూడా సహించలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. హరికృష్ణ చనిపోయిన బాధలో ఉంటే వాళ్ల బిడ్డను ఎన్నికల్లో నిలబెట్టి ఒడగొట్టి ఇప్పడు తాను ఇంట్లో కూర్చోని ఉందని అన్నారు. చంద్రబాబుకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు దయాకర్ రావు.


Next Story