Top
logo

గుండ్లు కొట్టించుకోవట్లేదా?: సీఎం కేసీఆర్

గుండ్లు కొట్టించుకోవట్లేదా?: సీఎం కేసీఆర్
Highlights

హిందుత్వం తమ పేపెంట్‌లాగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, తామంతా హిందువులం కాదా? గుళ్లకు పోవట్లేదా? గుండ్లు...

హిందుత్వం తమ పేపెంట్‌లాగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, తామంతా హిందువులం కాదా? గుళ్లకు పోవట్లేదా? గుండ్లు కొట్టించుకోవడం లేదా? అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు చెబితేనే తాము గుళ్లకు వెళ్తున్నామా, దేవుడికి దండం పెడుతున్నామా అంటూ నిప్పులు చెరిగారు. ఇతర మతాలను తిట్టే వాడే హిందువు అనే పద్ధతిలో బీజేపీ లీడర్లు వ్యవహరిస్తున్నారని, కానీ అందరినీ ప్రేమించమని, గౌరవించమని హిందూమతం చెప్పిందన్నారు. మీరొక్కరే హిందూవులు కాదని తామంతా హిందువులమనే చెప్పుకొచ్చారు.

Next Story