ఈ చట్టం నిలవదు: తంబిదురై

ఈ చట్టం నిలవదు: తంబిదురై
x
Highlights

అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్నించే బిల్లును అన్నాడీఎంకే వ్యతిరేకించింది.

అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్నించే బిల్లును అన్నాడీఎంకే వ్యతిరేకించింది. కుల వ్యవస్థ వేళ్ళూనుకుపోయిన మన దేశంలో అణచివేత , అంటరానితనం కారణంగా సామాజిక న్యాయం కోసమే రిజర్వేషన్లు కల్పించారని అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై గుర్తు చేశారు. ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని భావిస్తున్నారనీ అలాంటి వారికి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కదా అని ప్రశ్నించారు. రిజర్వేషన్లకు ఆర్థిక వెసులుబాటు ప్రాతిపదిక కాబోదన్న తంబిదురై ఈ చట్టం కోర్టులో నిలవదని జోస్యం చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories