ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు షాక్‌..

ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు షాక్‌..
x
Highlights

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడు టామ్ వడక్కన్ బీజీపీ తీర్థంపుచ్చుకున్నారు. కేంద్రమంత్రి రవిశంకర్...

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడు టామ్ వడక్కన్ బీజీపీ తీర్థంపుచ్చుకున్నారు. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో టామ్ వడక్కన్ బీజేపీ గూటీకి చేరారు. అప్పటికే టామ్ వడక్కన్ అమిత్ షాను కలిశారు. బీజేపీలో చేరిన టామ్ వడక్కన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో టెర్రరిస్టులు దాడి చేస్తే దీనిపై కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన తీరు తనను చాలా బాధించిందని చెప్పుకొచ్చారు. ఓ రాజకీయ పార్టీ దేశ సమగ్రతకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే తనకు కాంగ్రెస్ పార్టీని వీడడం తప్ప మరో దిక్కు కనిపించలేదని పుల్వామా ఉగ్రదాడిని ఉద్దేశించిన టామ్ వడక్కన్ వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories