Top
logo

టీఆర్‌ఎస్ కంటే కాంగ్రెస్‌కు ఎక్కువ ఎంపీ సీట్లు: రేవంత్

టీఆర్‌ఎస్ కంటే కాంగ్రెస్‌కు ఎక్కువ ఎంపీ సీట్లు: రేవంత్
Highlights

లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎన్ని సీట్లు గెలిచినా ప్రయోజనముండదని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్...

లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎన్ని సీట్లు గెలిచినా ప్రయోజనముండదని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ ఎన్ని ఎంపీ సీట్లు గెలిచినా ప్రధానమంత్రి పదవి వస్తుందా అని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ జాతీయ పార్టీల మధ్యే ఉంటుందని కాబట్టి ప్రజలు తెలంగాణ కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు కట్టబెడతారని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ‌లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా ఉంటుందన్న రేవంత్ రేవంత్ రెడ్డి.


లైవ్ టీవి


Share it
Top