Top
logo

నెల్లూరు జిల్లా తడ దగ్గర భారీగా నగదు సీజ్‌

నెల్లూరు జిల్లా తడ దగ్గర భారీగా నగదు సీజ్‌
X
Highlights

నెల్లూరు జిల్లా తడ దగ్గర భారీగా నగదు పట్టుబడింది. ఏపీ-తమిళనాడు సరిహద్దు చెక్‌ పోస్ట్‌ దగ్గర తనిఖీలు నిర్వహించిన పోలీసులు తమిళనాడు వెళ్తోన్న కారులో రెండు బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.

నెల్లూరు జిల్లా తడ దగ్గర భారీగా నగదు పట్టుబడింది. ఏపీ-తమిళనాడు సరిహద్దు చెక్‌ పోస్ట్‌ దగ్గర తనిఖీలు నిర్వహించిన పోలీసులు తమిళనాడు వెళ్తోన్న కారులో రెండు బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. అందులో సుమారు 6కోట్ల విలువైన 2వేల రూపాయల నోట్ల కట్టలను గుర్తించారు. ఐటీ అధికారులకు సమాచారమిచ్చిన తడ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Next Story