Top
logo

నా చేతుల్లో తెలంగాణ ఉద్యమం ఉండుంటే.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

నా చేతుల్లో తెలంగాణ ఉద్యమం ఉండుంటే.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Highlights

ఒక సమాజంలో హితువు కోరుకునే ఎవరైనా సరే అందరూ బాగుండలనే కోరుకుంటాం అంతకు మించి ఎంలేదన్నారు జనసేన అధినేత పవన్ ...

ఒక సమాజంలో హితువు కోరుకునే ఎవరైనా సరే అందరూ బాగుండలనే కోరుకుంటాం అంతకు మించి ఎంలేదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దోపిడి వ్యవస్థ ఆంధ్రాపాలకుల్లో ఉన్న తెలంగాణ పాలకుల్లో ఉన్న ఖచ్ఛితంగా మనం నిలువరించాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కళ్యాణ్. తనకే కనుక తెలంగాణ ఉద్యమం ఉండుంటే ఆంధ్రా పాలకులకు చుక్కలను చూపించే వాడినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నా దురదృష్టం తాను తెలంగాణలో పుట్టలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ తెలంగాణలో పున:జన్మ తీసుకున్న వాడ్ని కరీంనగర్ అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తీరని కోరిక మిగిలిపోయిందని అది తెలంగాణ రాష్ట్రం రాగానే ఒక దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తాఅన్నారు ఆ కోరిక మాత్రం నేరవేరలేకపోయిందన్నారు పవన్ కళ్యాణ్.

Next Story