నేను టీఆర్‌ఎస్‌లో చేరడం లేదు : అజారుద్దీన్‌

నేను టీఆర్‌ఎస్‌లో చేరడం లేదు : అజారుద్దీన్‌
x
Highlights

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, తాజాగా టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు వార్తలు ఇప్పడు హట్ టాపిక్ మారాయి. అయితే ఈ విషయంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ స్పందించారు.

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, తాజాగా టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు వార్తలు ఇప్పడు హట్ టాపిక్ మారాయి. అయితే ఈ విషయంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ స్పందించారు. తాను టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అజారుద్దీన్ స్పష్టం చేశారు. కాగా సికింద్రాబాద్ ఎంపీ టీకెట్ కోసం అజారుద్దీన్ టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. కాగా ఈ నేపథ్యంలో అజారుద్దీన్ తన ట్వీట్టర్ వేదికగా స్పందించారు. తానపై వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. వచ్చిన ప్రచారంలో పూర్తి అవస్తావమేనని కొట్టిపారేశారు. మొత్తానికి అజారుద్దీన్ పై వస్తున్నా ఉహాగానాలకు తెరపడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories