Top
logo

హైదరాబాద్‌ జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం
Highlights

కెమికల్‌ కంపెనీలో చెలరేగిన అగ్నికీలలు పూర్తిగా వ్యాపించిన మంటలు, అలుముకున్న దట్టమైన పొగలు రంగంలోకి దిగిన ఫైర్‌ ఇంజిన్లు, మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది

హైదరాబాద్‌ జీడిమెట్లలో భారీ అగ్రిప్రమాదం సంభవించింది. కార్తికేయ కామాక్షీ కెమికల్స్‌ కంపెనీలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. అగ్నికీలలు క్రమంగా పూర్తిగా వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇటు రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు చుట్టుపక్కల ఉన్న స్థానికులు.. తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.


Next Story