గొడవలైతే చంపుకోండి.. నా దగ్గరకు ఏడుస్తూ రాకండి!

గొడవలైతే చంపుకోండి.. నా దగ్గరకు ఏడుస్తూ రాకండి!
x
Highlights

చదవుకునే విద్యార్థులకు మంచి విద్యాబుద్దులు, మంచి చేడు నేర్పించవలసిన ఓ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ విద్యార్థులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన వైస్ చాన్స్‌లర్ వీడియోస్, ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ వైపు ఈ వార్తా చూసిన నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

చదవుకునే విద్యార్థులకు మంచి విద్యాబుద్దులు, మంచి చెడు నేర్పించవలసిన ఓ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ విద్యార్థులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన వైస్ చాన్స్‌లర్ వీడియోస్, ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ వైపు ఈ వార్తా చూసిన నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక అసలు విషయానికి వెళితే ఘాజీపూర్‌లోని ఓ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఆ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ రాజారాం యాదవ్ మాట్లాడుతూ "విద్యార్థుల మధ్య ఏ వైవైనా గొడవలు జరిగితే" చంపుకొండి కాని తన వద్దకు ఏడుస్తూ రావద్దని స్ఫష్టం చేశారు. రాజారాం వ్యాఖ్యాలతో అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైయ్యారు. ఓ రాయి నుంచి నీళ్లను తీసేవాడే అసలైన విద్యార్థిఅని ఎవరైతే తన కలలను సాకారం చేసుకుంటారో వాళ్లే పూర్వాంచల్ యూనివర్సిటీ విద్యార్థి అవుతారు అని పూర్వాంచల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ రాజారాం యాదవ్ అన్నారు. ఇక రాజారాం ప్రసంగంపై పెద్దఉత్తున విమర్శులు వస్తున్నాయి. ఒక బాధ్యతగల పదవిలో ఉండి ఇలాంటి మాటలు అనడం సరికాదని కాంగ్రెస్ నేత షైలేంద్రసింగ్ అన్నారు. ఇటు సమాజ్ వాద్ పార్టీ కూడా తీవ్రంగా ఖండించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories