అగ్రవర్ణాల రిజర్వేషన్‌ను స్వాగతించిన సీఎం

అగ్రవర్ణాల రిజర్వేషన్‌ను స్వాగతించిన సీఎం
x
Highlights

అగ్రకులాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి 10శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్రసర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ స్వాగ‌తించారు.

అగ్రకులాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి 10శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్రసర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ స్వాగ‌తించారు. కాగా పినరయి విజన్ మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నుండి సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తోందని అన్నారు. అయితే ఈ రిజర్వేషన్ వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని అన్నారు. అగ్రకులాల వారిలో ఆర్ధికంగా వెనకబడిన వారికి రిజర్వేషన్ ఇవ్వడం సమూచితమైన నిర్ణయమన్నారు. ఎట్టకేలకు నేడు కేంద్రసర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించదగిన పరిణామం అని కేరళ సీఎం అన్నారు. అయితే దీనిపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ రిజర్వేషన్ల నిర్ణయంతో భారత ప్రధాని ఎన్నికల నగారా మోగించారని ఒమర్ ట్వీట్టర్ లో అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories