Top
logo

ఎంపీగా పోటీ చేస్తున్నా: కేఏ పాల్

ఎంపీగా పోటీ చేస్తున్నా: కేఏ పాల్
X
Highlights

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే అధికార పార్టీ టీడీపీ, ప్రతిక్షపార్టీ...

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే అధికార పార్టీ టీడీపీ, ప్రతిక్షపార్టీ వైసీపీ తమ అభ్యర్ధుల జాబితాలను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో ఫుల్ బీజీ అయిపోయారు పార్టీ అధినేతలు. కాగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా తాను వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు. తణుకులో పాస్టర్ల సదస్సులో కేఏ పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏపీలో తమ పార్టీ 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుందని కేఏ పాల్ స్పష్టం చేశారు.

Next Story