Top
logo

బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్‌లోకి కీలకనేత చేరిక

బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్‌లోకి కీలకనేత చేరిక
Highlights

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరాఖండ్‌లో బీజేపీ పార్టీ భారీ షాక్ తగిలింది. బీజేపీ సీనియన్ నేత, మాజీ...

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరాఖండ్‌లో బీజేపీ పార్టీ భారీ షాక్ తగిలింది. బీజేపీ సీనియన్ నేత, మాజీ సీఎం భువన్ చంద్ర ఖండురి కొడుకు మనీష్ శనివారం కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అధ్యక్షతను డెహ్రాడూన్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సభలో మనీష్ ఖండురి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మనీష్ రాకతో కాంగ్రెస్ పార్టీ బలం రెట్టింపు అవుతుందని రాహుల్ పెర్కోన్నారు. బీసీ ఖండూరి లోక్‌సభ స్థానమైన పౌరీ మనీష్ ఖండురిని కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలో దింపే అవకాశముందని తెలుస్తోంది.

Next Story