logo

సీఎం జగన్‌పై అభ్యంతరకర పోస్ట్ పెట్టిన కార్పొరేటర్

సీఎం జగన్‌పై అభ్యంతరకర పోస్ట్ పెట్టిన కార్పొరేటర్
Highlights

విజయవాడ కార్పొరేటర్ల వాట్సప్‌ గ్రూప్‌లో సీఎం జగన్‌పై అభ్యంతరకర పోస్ట్‌ పెట్టారు. సీఎం జగన్‌ను తీవ్ర పదజాలంతో...

విజయవాడ కార్పొరేటర్ల వాట్సప్‌ గ్రూప్‌లో సీఎం జగన్‌పై అభ్యంతరకర పోస్ట్‌ పెట్టారు. సీఎం జగన్‌ను తీవ్ర పదజాలంతో దూషిస్తూ 5వ డివిజన్‌ కార్పొరేటర్ శేషారాణి వాట్సప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేశారు. వాట్సప్‌ గ్రూప్‌లో మెసేజ్‌లపై వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఎంపై అభ్యంతరకర పోస్ట్‌ చేసిన శేషారాణిపై వైసీపీ కార్పొరేటర్లు విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు.లైవ్ టీవి


Share it
Top