Top
logo

కర్నూలు జిల్లాలో ఎయిర్‌పోర్టును ప్రారంభించిన సీఎం

కర్నూలు జిల్లాలో ఎయిర్‌పోర్టును ప్రారంభించిన సీఎం
Highlights

కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, సోలార్‌ పార్క్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, సోలార్‌ పార్క్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ను జాతిక అంకితం చేసిన సీఎం అనంతరం కర్నూలు ఆస్పత్రిలో స్టేట్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌కు, ఫార్మా క్లస్టర్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. పాణ్యం మండలం బ్రాహ్మణపల్లి, జూపాడుబంగ్లా మండలం తంగడంచ, బనగానపల్లె పరిధిలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎయిర్‌పోర్టులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును ప్రారంభించిన సీఎం జాతికి అంకితం చేశారు. అనంతరం ఎయిర్‌పోర్టులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.


Next Story

లైవ్ టీవి


Share it