పార్లమెంటు బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఇదే

X
Highlights
ఈనెల 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Chandram9 Jan 2019 9:16 AM GMT
ఈనెల 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల13 వరకు ఈసమావేశాలు కొనసాగనున్నాయి. వచ్చే నెల ఒకటిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. సమావేశ తేదీలను పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ ఖరారు చేసింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం కేంద్రం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. తర్వరలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో, ప్రస్తుత ఎన్డీయే సర్కార్కు ఇదే చివరి బడ్డెట్ కానుంది. అయితే అక్టోబర్ నుంచే బడ్డెట్ను రూపొందించే పనిలో కేంద్ర ఆర్ధిశాఖ దృష్టిపెట్టింది.
Next Story