జగన్ పై మరోసారి చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆరోపణలు

Highlights
అరాచకాలను రెచ్చగొట్టే నీచ ప్రయత్నాలు చేస్తున్నారని జగన్ పై మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. టీడీపీ...
Chandram24 March 2019 5:43 AM GMT
అరాచకాలను రెచ్చగొట్టే నీచ ప్రయత్నాలు చేస్తున్నారని జగన్ పై మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. టీడీపీ కార్యకర్యలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు జగన్ పై తీవ్రస్థాయిలో ఆరపణలు చేశారు. జగన్ అరాచక శక్తి అనడానికి అఫిడవిట్ కేసులే నిదర్శనమన్నారు. 48 పేజీల్లో 31 కేసులు జగన్ నేర చరిత్రకు రుజువులన్నారు. దేశంలో ఎవరి అఫిడవిట్ లోనూ ఇన్ని కేసులు ఉండవన్నారు. చిన్నాన్న హత్యలోనూ రాజకీయ లాభాలు చూడటం నీచాతి నీచమన్నారు చంద్రబాబు. బిడ్డ పెళ్లి చేసే ముందు ఇల్లు అద్దేకు ఇచ్చేముందు అనేక ఆలోచనలు చేస్తున్న మనం ఓటేసే ముందు ఎన్నో ఆలోచించాలని సూచించారు. అమెరికా ఎఫ్ బీఐలో తొలిపాఠం జగన్ లాంటి వాళ్ల గురించే ఉందన్నారు చంద్రబాబు.
లైవ్ టీవి
నాకు డైలాగులు ఎలా పలకాలో నేర్పించారు.. అయన నాకు గురువు :...
12 Dec 2019 5:22 PM GMTమరోసారి నవ్వులు పూయించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే...
12 Dec 2019 5:00 PM GMTసరిలేరు నీకెవ్వరు నుంచి రష్మిక లుక్ రిలీజ్
12 Dec 2019 4:51 PM GMTతెలంగాణ ఇంటర్ విద్యార్ధుల్లో టెన్షన్ టెన్షన్
12 Dec 2019 4:16 PM GMTసువర్ణతో శీనయ్య రొమాన్స్.. 'వరల్డ్ ఫేమస్ లవర్' నుంచి మరో...
12 Dec 2019 3:54 PM GMT