స్కూల్లో పోర్న్ చూస్తున్న ఆరేళ్ల కుర్రాడు.. విషయం తెలిసిన తల్లి..

స్కూల్లో పోర్న్ చూస్తున్న ఆరేళ్ల కుర్రాడు.. విషయం తెలిసిన తల్లి..
x
Highlights

మారుతున్న టెక్నాలజీతో పాటు ప్రజల్లో కూడా టెక్నాలజీ ప్రకారమే నడుచుకుంటున్నారు. ఏ విద్యాస్థంసలైన తమ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఇవ్వలని...

మారుతున్న టెక్నాలజీతో పాటు ప్రజల్లో కూడా టెక్నాలజీ ప్రకారమే నడుచుకుంటున్నారు. ఏ విద్యాస్థంసలైన తమ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఇవ్వలని అనుకుంటారు. ఇదే తరహాలో కొత్త కొత్త టెక్నాలజీలో పిల్లలకు పాఠాలు నేర్పిస్తారు. ఇప్పడున్న విద్యార్థులకు ఆధునిక విద్యనందించాలనే అనుకుంటుంది. దీనికోసం టెక్నాలజీ సాయం తీసుకోవడంలో తప్పులేదు. అయితే టెక్నాలజీని అదుపులో ఉంచితే మంచితే శృతిమించితే మాత్రం మూల్యం చెల్లించకతప్పదు. అయితే ఇలాంటి సంఘటనే టెక్సాస్ లో చోటుచేసుకుంది. మేఘన్ ఎడ్వర్డ్స్ అనే ఓ మహిళకు సరిగ్గా ఆరేళ్ల పిల్లడున్నాడు. తన కుమారుడు చదువుతున్న స్కూలు నుంచి ఆమెకో ఓ రోజు సాయంత్రం ఫోన్ వచ్చింది.

ఏంటని హుటాహుటినా బయలుదేరినా తల్లికి స్కూల్‌లో పిడుగులాంటి వార్త తెలిసింది. అయితే తమ స్కూల్ పిల్లలకు సాంకేతిక విద్యనందించడం కోసం తాము అందరికీ ఐప్యాడ్‌లు ఇచ్చామని, అయితే వాటిలో మేఘన్ కుమారుడు అశ్లీల చిత్రాలు చూస్తున్నాడని టీచర్లు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న తల్లి ఒక్కసారిగా కంగుతిన్నది. అసలు ఇలా జరగడానికి ఐప్యాడ్‌లే ముఖ్య కారణమని, దీనికి స్కూల్ యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. ఇలా టెక్సాస్‌లో ఇప్పటికే చాలామందికి జరిగిందని, తామంతా తమ పిల్లలకు ఐప్యాడ్‌లు లేని విద్యను అందించాలనుకుంటున్నామని మేఘన్ అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories