Top
logo

విజయవాడలో కొలువుదీరిన ఏపీ హైకోర్టు

విజయవాడలో కొలువుదీరిన ఏపీ హైకోర్టు
Highlights

సీఎం క్యాంపు కార్యాలయంలో 9 కోర్టుహాళ్లు సిద్ధం చేశారు. మరో హాలును మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న ఆర్‌ అండ్‌ బీ కార్యాలయంలో ఏర్పాటు చేయబోతున్నారు.

సీఎం క్యాంపు కార్యాలయంలో 9 కోర్టుహాళ్లు సిద్ధం చేశారు. మరో హాలును మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న ఆర్‌ అండ్‌ బీ కార్యాలయంలో ఏర్పాటు చేయబోతున్నారు. ప్రధాన న్యాయమూర్తి సహా న్యాయమూర్తులంతా ప్రమాణ స్వీకారం అనంతరం తాత్కాలిక హైకోర్టుకు చేరుకున్నారు. తమకు కేటాయించిన చాంబర్లలో ఆసీనులుకానున్నారు. రేపటి నుంచి నాలుగో తేదీ వరకు విధులు నిర్వర్తిస్తారు. 5న సంక్రాంతి సెలవులు మొదలవుతాయి. అప్పటి నుంచి 21వ తేదీ వరకు వెకేషన్‌ కోర్టును నిర్వహిస్తారు. ఇది వారంలో రెండు రోజులపాటు పనిచేస్తుంది. ఈ నెలాఖరుకు రాజధాని అమరావతి పరిధిలోని జ్యూడీషియల్‌ కాంప్లెక్స్‌కు హైకోర్టు తరలి వెళుతుంది.


లైవ్ టీవి


Share it
Top